గజ్వేల్ నవంబర్ 16 :17 నవంబర్ 2023 రోజున
ఉదయం 11 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం లోని దివ్యాంగుల( వికలాంగుల) ఆత్మీయ సమ్మేళన సమ్మేళన కార్యక్రమం కలదు.
ఈ కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డు లోని ప్రజ్ఞా గార్డెన్ లో ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారు.
కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరుతున్న.
పార్టీ అధ్యక్షులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ తమ గ్రామాలలోని దివ్యాంగులను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డు లోని ప్రజ్ఞా గార్డెన్ లోకి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరుచున్నాం. అని వర్గల్ మండల్ బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు కోరారు.




