సిద్దిపేట జిల్లా నవంబర్ 5
కుకునూరుపల్లి మండలంలోని ఎల్లాయగూడెం, పిటి వెంకటాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గా కెసిఆర్ ని మూడోసారి గెలిపించి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి అని, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు, ఈ కార్యక్రమంలో కుకునూరు పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , రాష్ట్ర రైతు కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ , రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్, మండల వైస్ ఎంపీపీ సోమీ భగవంతం , చిన్న కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ కర్రోల కనకయ్య, పిటి వెంకటాపూర్ సర్పంచ్ స్వామి, కొండపోచమ్మ డైరెక్టర్ లక్ష్మణ్ రాజు, ఉప సర్పంచ్ లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు





