హైదరాబాద్ నవంబర్ 22:తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎన్నికల కమిషన్.
హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
49కేంద్రాల వివరాలు….
ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్,
మంచిర్యాల: చెన్నూరు-బెల్లంపల్లి-మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల,
మంచిర్యాల,
ఆదిలాబాద్: ఆదిలాబాద్, బోథ్ టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్,
ఆదిలాబాద్,
నిర్మల్: ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్,
నిజామాబాద్: ఆర్మూర్, బాన్స్ వాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్,
బాల్కొండ ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్,కళాశాల
నిజామాబాద్,
నిజామాబాద్: బోధన్ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల
కామారెడ్డి: జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఏఎంసీ గోడౌన్, కామారెడ్డి,
జగి




