24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 21)
ఈరోజు మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామంలో బిజెపి,కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున యువకులు,నాయకులు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి గులాబీ కండువా వేసి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాప్ రెడ్డి దాదాపు 70 మంది కెసిఆర్ కి మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.





