- బెల్లంపల్లి నియోజకవర్గం //- తాండూర్ మండలం, సుభద్ర కాలనీ కి చెందిన హశం అలీ, రెహమత్ అలీ, హశం, అన్వార్, ఎండీ అన్వార్, ఎండీ హజీమ్, దుర్గయ్య, అంజయ్య, దీపక్, రహీం, అసద్, అంకుష్, దావుద్ అలీ, షేక్ నియస్ మరియు ఇతర పార్టీలకు చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు తదితరులు.., తాండూర్ మండల కో ఆప్షన్ రెహమత్ ఖాన్ మరియు వారి టీం ఆధ్వర్యంలో బెల్లంపల్లి BRS అభ్యర్థి దుర్గం చిన్నయ్య సమక్షంలో BRS పార్టీలో చేరారు.
