ముస్తాబాద్/అక్టోబర్/20; తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వివిధ గ్రామీణ ప్రాంతాల్లో నివస్తున్న విద్యార్ధులకు నాణ్యమైన ఉత్తమవిద్యను అందించడానికి ముందుంన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల కళాశాలలో బుధవారం రోజు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఇంటర్ ఫస్టియర్ లో కాళీ సీట్లు భర్తీకోసం తొందరగా నిర్వహిస్తున్నామని ఒక/ ప్రకటన ద్వారా తెలిపారు. బైపిసిలో30, ఎంపీసీలొ 4, సీట్లు ఖాళీఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈఅవకాశాన్ని విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
