వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.
దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ఫైనల్ చేరుకున్నది. ఈసారైనా వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలని భావనతో ముందుకు ఓటమనేది లేకుండా ముందుకు దూసుకెళుతున్నది.
రేపు తెలియనున్నది వరల్డ్ కప్ లో విశ్వ విజేత ఎవరు అనేది అంతవరకు వరకు వేచి చూడాల్సిందే.
