రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీ 2,12 అవార్డులో కాంగ్రెస్ ప్రచారం

303 Views

మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రేమ్ సాగర్ రావు జనహోరు.

ఈ రోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 2, 12వ వార్డు (గోపాల్ వాడ)లు సాగర్ రావు ప్రచార సభకు పోటెత్తిన జనం.

రెండు వార్డుల నుంచి భారీగా హాజరైన మహిళలు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాగర్ రావు గెలుపుకు సంకేతంలా మారిన ప్రచార సభ.

సాగర్ రావు గెలుపు మన మంచిర్యాల అభివృద్ధికి మలుపు అని పిలుపునిచ్చిన మహిళలు.

బతుకమ్మ చీరలు ఇచ్చి మాకు పెద్దన్నగా నిలిచిన ప్రేమ్ సాగర్ రావుకు ఈసారి ఓట్లు వేస్తాం అని ప్రకటించిన మహిళలు.

ప్రచార సభ జఫుగుతున సమయంలో యువ నాయకుడు, రెండో వార్డు కౌన్సిలర్ సల్ల మహేష్ జన్మదినం సందర్భమగా ఆయనతో ప్రత్యేకంగా కేక్ కట్ చేయించిన ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *