తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న నేపథ్యంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు మంచిర్యాల జిల్లాలో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు.
129 Viewsఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ భరిలో టిఆర్ఎస్ పార్టీ తరపున టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఉంటున్నారు,.lటిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం లో టిఆర్ఎస్ పార్టీ లో పని చేసిన మొదటి తరం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఎంపిటీసీ వన్ బి సి జనరల్ స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడి టిఆర్ఎస్ పార్టీ కి కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు , కరీంనగర్ పార్లమెంటు […]
153 Views గజ్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్ నియమితులయ్యారు. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ ను మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేపీ మండలాధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే రఘునందన్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ […]
150 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రులు, శ్రీధర్ బాబు, సీతక్క, మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. సీతక్క కామెంట్స్. 1) […]