రాజకీయం

కాంగ్రెస్స్ పార్టీకి భారీ షాక్

220 Views

24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 16)

అరూరి రమేష్ అధ్వర్యంలో బిఅర్ఎస్ పార్టీలో చేరిన ఇద్దరు ఎంపిటిసిలు
పర్వతగిరి మండలం దౌలత్ నగర్ ఎంపిటిసి మాలోత్ కాంతమ్మ – లాలూ మరియు గోపనపల్లి ఎంపిటిసి సురం రమేష్ ఈరోజు కాంగ్రెస్స్ పార్టీ కి రాజీనామా చేసి బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ సమక్షంలో బి అర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది.వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *