257 Viewsబుధవారం సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ జంక్షన్ లోనిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవం కార్యక్రమంలోజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, […]
131 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోమవారం గజ్వేల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్. డాక్టర్ వై శ్రీకాంత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ లను శాలువాతో ఘనంగా సత్కరించారు.మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నరాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా గజ్వేల్ […]
100 Views*రామగుండము పోలీస్ కమీషనరేట్* బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు. అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని […]