చైతన్యపురిలో మనకోసం- మధన్న పాదయాత్ర
8 నవంబర్
ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని దుర్గామాత గుడిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ దర్శించుకున్నా అనంతరం పాద యాత్ర ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ బండా సురేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి,నియోజకవర్గ ఇన్చార్జ్లు మల్ రెడ్డి రామిరెడ్డి, జెక్కిడి ప్రభాకర్ రెడ్డి, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీర్ ప్రకాష్ గౌడ్, యోగేశ్వర్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్స్, ముఖ్య నాయకులు, మహేష్ గౌడ్, వెంకటేష్ చారి, రమేష్ యాదవ్ యువజన నాయకులు చిన్న గౌడ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





