సిద్దిపేట జిల్లా నవంబర్ 5
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో కొన్యాల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది.అనంతరం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నాయకులు కార్యకర్తలు యువత పాల్గోని విజయవంతం చెయ్యడం జరిగింది.
