సిద్దిపేట జిల్లా నవంబర్ 5
ఈ రోజు గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బిజెపి బూత్ కార్యకర్తల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం పలు వార్డుల నుండి పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు బిజెపి లో చేరటం జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ చేతుల మీదగా బిజెపి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానచడం జరిగింది.
