తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారికి ఓటర్ ఐడి కార్డ పొందడానికి, సవరణలకు మరియు ఓటు హక్కు ఉన్నవారు ఒక చోటు నుండి ఇంకో ప్రాంతానికి వెళ్లినవారు చిరునామాలు, సవరించుకోవడానికి, మార్చుకోవడానికి అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించింది.
ఈ అవకాశాన్ని అందరూ ఓటర్లు వినియోగించుకొని రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కేంద్రాన్నికల కమిషన్ ప్రజలను కోరారు.
