కోమటిబండ అక్టోబర్ 30 :కోమటి బండ గ్రామంలో గోవిందం బాలయ్యకు చెందిన 20 గొర్రెలను గుర్తు తెలియని జంతువులు ఆదివారం రాత్రి కొరికి చంపి తెనేశాయి.
గొర్రెల పెంపకం జీనవాధారంగా బతుకుతున్న బాలయ్య ఈ ఘటనతో దిక్కుతోచక తీవ్రంగా బాధపడుతున్నాడు. నాయకులు, అదికారులు తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.




