కీర్తి శేషులు భానోత్ రవి సోనా దంపతులకు నివాళులు అరిపించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి
అక్టోబర్ 27
పాలేరు నియోజకవర్గం తిరమలాయపాలెం మండలం హైదర్సాయి పేట గ్రామానికి చెందిన బానోత్ రవి సోనా దంపతులు బైక్ యాక్సిడెంట్ వల్ల దూర్మరణం చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి హైదర్సాయి పేట వెళ్లి కీర్తి శేషులు రవి, సోనా దంపతులుకు నివాళులు అరిపించి వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి ని తెలిపారు
