స్పెషల్ పోలీస్ తనిఖీలు
అక్టోబర్ 27
కామారెడ్డి జిల్లా సదశివానగర్ పోలీస్ లు వాహనాలను కార్లల్లో డబ్బులు చెకింగ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి సింధు శర్మ సీరియస్ గా జిల్లా వ్యాప్తంగా తనికీలు చేపిస్తున్నారు ప్రజలు పోలీస్ లకు సహకరించాలని చెప్పినారు శాంతి యూతంగా ఉండాలి అల్లర్లు చేయరాదు గొడవలు పెట్టు కోవద్దు ఎలక్షన్ కోడ్ అమల్లో వున్నది గమనించగలరు పోలీస్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా తనికీలు చేస్తున్నారు ప్రజలు సహకరించగలరు
