రాజకీయం

మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ప్రజా ప్రతినిధులు

124 Views

మర్కుక్ : కర్కపట్ల 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
21.10.2023

మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన చింతకాయల నర్సింలు గూండ్లే పోచయ్య మరియు సార చిన్నయాదగిరిలు చనిపోయినందున మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి కర్కపట్ల మాజీ సర్పంచ్ సుగుణాకర్ రెడ్డిలు స్థానిక సర్పంచ్ నర్సింలు మండల ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ లతో కలిసి బాధిత కుటుంబాలకు 25000 రూపాయలు అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాశిరెడ్డిపల్లి సర్పంచ్ స్వరూప మల్లేశం బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి వార్డు సభ్యులు బాలకృష్ణ ప్రవీణ్ శ్రీను విజయలక్ష్మి సత్యనారాయణ మధుగౌడ్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు శ్రీశైలం యువజన అధ్యక్షులు వర్గంటి నవీన్ నాగులు సత్యంగౌడ్ నర్సింలు గౌడ్ బి. నర్సిములు రవి నర్సింహా రావ్ కృష్ణ శ్రీకాంత్ ప్రశాంత్ ఎల్లేష్ నర్సింలు యాదవ్ రాజశేఖర్ రెడ్డి మల్లేశం తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *