17వ పోలీస్ బెటాలియన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఈ సందర్భంగా బెటాలియన్ మహిళ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు,బెటాలియన్ మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చగా, పలువురు సంతోషంగా బతుకమ్మ పాటలు పడుతూ, చిన్నారులు, మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం బెటాలియన్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్ధ బతుకమ్మ నిమజ్జనం చేశారు.




