అవగాహన లేకుండా మాట్లాడకు అంటున్నా కాంగ్రెస్ నాయకులు
దమ్ముంటే బైరంగా చర్చకు ఆధారాలతో ముందుకు రాగలవు
డిసెంబర్ 23
తాండూర్ మండలం లోని తాండూర్ ఐబీ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ వార్డ్ నెంబర్ కృష్ణపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ
మంగీలాల్ మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు అనవసర ఆరోపణలు చేయకు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడు ప్రజలకు అన్ని తెలుసు అని అన్నారు,పాముల పద్మ వార్డ్ మెంబెర్ మాట్లాడుతూ మంగీలాల్ నోరు అదుపులో పెట్టుకో మేము చెప్పాలంటే నువ్వు తట్టుకోలేవు నిది ఈ గ్రామం కాకపోయినా నీకు మా నాయకున్ని కబ్జా దారుడని టైలర్ చేసుకునే వ్యక్తి కోట్లు ఉన్నాయని, దొర పెత్తనం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు దమ్ముంటే ఆధారాలతో ప్రజల ముందు చర్చకు సిద్ధం కావాలి అని పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాపర్తి సుభాష్ వార్డ్ మెంబర్ పోగు రవి యూత్ నాయకులు పుట్ట శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది





