సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 19
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన కుకునుర్ పల్లీ మండలం లకుడారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం లకూడారం గ్రామానికి చెందిన బొడిగా నర్సింలు కొన్ని రోజుల నుండి అప్పుల భారంతో కుటుంబ కలహాలు ఏర్పడి జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు .
