మేడ్చల్:అక్టోబర్ 12
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తెల్లవారుజామున మేడ్చల్ పి ఎస్ పరిధిలోని చెక్ పోస్ట్ నుండి కిష్టపూర్ వెళుతున్న దారిలో ఎదురెదురుగా బోలెర వాహనం ,బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.మృతులు మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన భాను, హరికృష్ణ గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు.





