అక్టోబర్ 16
24/7 తెలుగు న్యూస్
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అధికారులు అమలు చేస్తున్నారు.ఈ సమయంలో ఎల్కతుర్తి మండలం పెంచికల్ పెట్ క్రాస్ వద్ద సోమవారం ఉదయం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎవరికి ఏ అనుమానం రాకుండా వెరైటీగా డీసీఎం పై భాగంలో కట్టి తీసుకెళ్తున్నారు.
