97 Viewsయువకులకు పార్టీ సిద్ధాంతం కోసం పాటుపడే కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి… తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్ వర్మ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత అవకాశాల కోసం ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారుతూ టిక్కెట్ల కోసం బట్టలు ఇప్పినట్టుగా పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివిధ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి […]
96 Views*టియూడబ్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షులుగా జగదీశ్వర్* సెప్టెంబర్ 11 సిద్దిపేట జిల్లా. టియూడబ్యూజే (ఐజేయూ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా దాస జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నుకయ్యరు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో జరిగిన జిల్లా మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా సోమవారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వర్కింగ్ జర్నలిస్ట్ లందరికి ప్రభుత్వం మెరుగైన హెల్త్ […]
115 Viewsఎల్లారెడ్డిపేట మండలం చెందిన వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకోగా అతని ఫిర్యాదు మేరకు సెల్ఫోన్ వెతికి బాధితునికి అప్పగించడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. మండలంలోని అల్మాస్పూర్ గ్రామానికి చెందిన ఉచ్చిడి పవన్ కుమార్ ఫిబ్రవరి 21వ తారీఖున సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ ఫోన్ వెతికి గురువారం రోజు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే మాకు […]