టైట:టాటా కంపెనీ వాళ్ళ పత్తి సీడ్. అక్టోబర్ 13 టాటా కంపెనీ వాళ్ళ పత్తి పై ఎల్లా పూర్ గ్రామంలో దుబ్బాక మండలం సిద్ది పేట జిల్లా లో నేడు ఆ కంపెనీకి చెందిన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సునీల్ రెడ్డి ముఖ్య అతిథి గా ఆజరై క్షేత్ర పర్యటన చేశాడు ఎల్లా పురం రైతు నరసింహ రెడ్డి పొలం లో వేసిన ఆతీష్ పత్తి పంటను పరిశీలించి ఈ పత్తి లో రసం పీల్చే పురుగు వుండదు చెట్టు గుబురుగా వస్తుంది..ఇంత మంచి పత్తి పంట ను ఓ సారి ప్రతి రైతు తమ తమ పొలం లో పండించాలి అని తెలియ చేశారు.. ఈ పత్తి పంటతో అధిగా దిగుబడిని పొంద వచ్చు అని తెలియ చేశారు..ప్రతి రైతు ఈ పత్తి పంటను పండిస్తే..తమకు వున్న ఆర్థిక ఇబ్బందులను పోగొట్టు కోగలరు అంతా మంచి దిగుబడి ఇస్తుంది ఆతీష్ పత్తి పంట అని తెలియ చేశారు..
