మంచిర్యాల డిసిపి సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టి పెడతామని తెలిపారు.
సాధారణ సమయంలో పెట్టే కేసులకు అదేవిధంగా ఎన్నికల సమయంలో పెట్టే కేసులకు చాలా తేడా ఉంటుందని డిసిపి తెలిపారు.
గ్రూపులలో పెట్టే పోస్టులకు అడ్మిన్లే బాధ్యత వహించాలని ఈ పోస్టులను ప్రత్యేకంగా పర్యవేక్షించే బృందాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ నియమించిందని డీసీపీ తెలిపారు.
