అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7
సింగరేణి కాలరీస్ సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానాలు కార్మిక వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వారి నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ పరిశీలన కూడా జరిగింది. కార్మిక సంఘాలకు గుర్తులు కూడా కేటాయించారు. అయితే గడిచిన మూడు రోజుల క్రితం సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సహకరించడం లేదని కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి ఈరోజే తుది తీర్పు హైకోర్టు నుంచి వెలువడనుంది.
