ప్రాంతీయం

దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్న టి ఎస్ ఆర్ టి సి

137 Views

అక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7

దసరా పండగ సందర్భంగా టిఎస్ఆర్టిసి ఈనెల 13 నుండి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నది పండుగ సందర్భంగా వివిధ పట్టణాల నుండి గ్రామాల నుండి నగరాల నుండి ప్రజలు ప్రయాణించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *