అక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7
మంచిర్యాల మున్సిపాలిటీ పర్థిలోని వార్డ్ నెంబర్ 8 పాత మంచిర్యాల లో ఈ రోజు 70 లక్షల సి డి పి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
