గృహలక్ష్మి పథకం ప్రోసిడింగ్ కాపీల పంపిణి
అక్టోబర్ 07
కామారెడ్డి జిల్లా : పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో శనివారం 53 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం ప్రోసిడింగ్ కాపీలను ఎంపీపీ ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతాప్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు తిరుమలరెడ్డి, విఠల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





