Breaking News

కొనసాగుతున్న భక్తుల రద్దీ 

169 Views

తిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :అక్టోబర్ 06

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది,

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

ఇక శ్రీవారికి 29,508 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *