ప్రాంతీయం

పాఠశాల నూతన గదులను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే

179 Views

అక్టోబర్ 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్:

28 లక్షల  డి ఎం ఎఫ్ టి నిధులతో హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో ప్రాథమిక పాఠశాల లో నిర్మించిన అధునపు గదులు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో 10 లక్షల  సిడిపి  నిధులతో డ్వాక్రా మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *