అక్టోబర్ 05 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వార్డ్ లో ఈ రోజు 1కోటి 60 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
43 Viewsముస్తాబాద్, మార్చి12 24/7న్యూస్ ప్రతినిధి):ఇటీవల గ్రామంలో జరిగిన వ్యక్తిగత ఘటనలు నేపథ్యంలో గ్రామాల వాట్స్ ప్ గ్రూపుల్లో వ్యక్తిగత సమస్యలు, పగలు, పట్టింపులు, ఆరోపణలు అలాగే రాజకీయ, మతపరమైన చర్చలు ప్రజలు చేయవద్దని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సందేశాలు, అపార్ధాలు, వివాదాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. వాట్సాప్ గ్రూప్ లలో అడ్మిన్లు గ్రూప్ లో పోస్టుఅయ్యే సందేశాలను కచ్చితంగా పర్యవేక్షించాలి. అసభ్యకరమైన లేదా వివాద […]
437 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే22, అప్పర్ మానేరు కెనాల్ ని లోతుచెరువు మల్లారెడ్డి పేట్ నుంచి రత్నాలకుంట ముస్తాబాద్ వరకు ఇంజనీరింగ్ అధికారి కరీంనగర్ బి.శంకర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి ముస్తాబాద్ ఇరిగేషన్ డిఈఈ రవికుమార్ మరియు వంశీకృష్ణ ఏఈఈ స్రవంతి ఏఈఈ సందర్శించారు. ఇందులో భాగంగా గోపాలపల్లిలోని కూలిపోయిన బ్రిడ్జి, పాత చెరువు జలధార డి-1, 8వతూము, డి-1,5వతూములను పరిశీలించి మరమ్మత్తుల గురించి చర్చించినారు. ప్రధాన కాలువలో కలుస్తున్నటువంటి మురుగునీటి మీద విచారం […]
139 Views ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద పోలీస్ […]