గంభీరావుపేట మండల కేంద్రం లో ని ముస్తఫా నగర్ గ్రామం లోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ మంగళవారంఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకోవడం జరిగింది వారికి హార్దిక శుభాకాంక్షలు. ఉద్యోగ ప్రస్థానంలో మరెన్నో అవార్డులు తీసుకోవాలని గంభీరావుపేట కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు 




