అక్టోబర్ 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
ఈ రోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐ డి ఓ సి ఎదురుగా 3 కోట్ల ఎస్ డి ఎఫ్ నిదులతో నూతున మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు






