అక్టోబర్ 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
మంచిర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ,కాంగ్రెస్ కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్న చైర్మన్ ఏమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు






