హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న బల్మూరు వెంకట్
ఈ రోజు హుజూరాబాద్ నియోజికవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బల్మూర్ వెంకట్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికలలో హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ఆయన చెప్పారు.
