ప్రాంతీయం

గాంధీ జయంతి వేడుకలలో ప్రేమ్ సాగర్ రావు

62 Views

అక్టోబర్ 2 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మగాంధీ జయంతి సంధర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిపిసిసి ఎలక్షన్స్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మరియు కార్యకర్తలు,నాయకులు ,మంచిర్యాల జిల్లా నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *