చెన్నూరు అక్టోబర్ 1:చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం సండ్రోన్ పల్లి గ్రామం వద్ద 500 కోట్లతో నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ . పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, ఎమ్మెల్యేలునడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.