ప్రాంతీయం

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంచిర్యాల్ ఎమ్మెల్యే

182 Views

ఈరోజు మంచిర్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా మంచిర్యాల్ జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ ను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు అతని తనయుడు నడిపెల్లి విజితరావు టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా యువనేత కేటీఆర్ ను కలిసి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు

మంత్రి కేటీఆర్ మందమర్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు తర్వాత మంచిర్యాల జిల్లాలో పలు శంకుస్థాపనను చేయనున్నారు

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *