ప్రాంతీయం

దీక్ష కోసం హైదరాబాద్ బయలుదేరిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు

206 Views

దౌల్తాబాద్ : రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పిలుపు మేరకు వైశ్య కార్పొరేషన్ సాధన కోసం హైదరాబాదులో చేపట్టే దీక్షలో పాల్గొనేందుకు శనివారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు దౌల్తాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ అశోక్, టౌన్ అధ్యక్షుడు గంప రవి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పద్మ, శ్రీరామ్ శ్రీనివాస్, మాశెట్టి నరేష్, నవ్య, శ్రావణ్ కుమార్,సతీష్, అంజనేయులు తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *