వృద్ధురాలికి చేయూత
సెప్టెంబర్ 30
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామానికి చెందిన ఆరుట్ల లింగం హాస్పిటల్ కి వెళ్లి వృద్ధురాలికి జ్వరం వస్తే అరటి పండ్లు, పాలు బ్రెడ్ పంపిణీ చేశారు
ఈ సందర్భంగా వృద్ధురాలు ఆరుట్ల లింగాన్ని అభినందించింది లింగం మాట్లాడుతూ సేవ చేయడం ఎంతో అదృష్టమని అన్నారు





