” చేర్యాల మద్దూరు దూలిమిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చెయ్యాలి
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపి, (నేటికి మూడవ రోజు) JAC నాయకులకు దండలు వేసి ప్రారంభిస్తున్న ప్రముఖ న్యాయవాది మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ *భూమిగారి మనోహర్ తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుతారి రమేష్* అనేక మంది పేద ప్రజలు ఉచితంగా సేవ చేస్తూ వారికంటూ మన ప్రాంతంలో ప్రత్యేక స్తానం ఏర్పాటు చేసుకోవడం హర్షించదగ్గ విషయం …….!! రెవెన్యూ డివిజన్ JAC పక్షాన కి కృతజ్ఞతలు జై చేర్యాల
