ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 25
మంగపేట మండలం మల్లూ రులో ఇటీవల నీరు పేద కుటుం బంకు చెందిన మర్రి లచ్చులు అనారోగ్యంతో మృతి చెందగా అట్టి విషయంను అక్కడి గ్రామస్తులు శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు తెలుపగా దయార్ద హృ దయం కలిగిన నాగ రమేష్ వెంటనే తక్షణ సహాయంగా రూ,3000/-రూపాయలను అక్కడి ఉన్న వారు రమేష్ పంపిన ఆర్థిక సహాయంను బాధితులు అందజేశారు.ఈ కార్యక్రమం మల్లూరు బిఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సోయం ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి యలం దాసరి నరేష్, ఎస్కె అలీమ్ పాషా,చీకటి రాణి,గడ్డం ఉపేందర్, వంకాయల నరసమ్మ,యలo దాసరి నరసింహారావు,యలo దాసరి బాబు,కుదురుపాక చిట్టిబాబు,మర్రి పాపారావు, నైనారపు చిట్టిబాబు,పాల్గొ న్నారు.