సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 17
సిద్దిపేట జిల్లా ములుగు మండలం
నర్సాపూర్ గ్రామంలో అనారోగ్య కారణాల వల్ల టి రాజు గౌడ్ మరణించటం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుని కుమార్తెను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన జహంగీరి, బట్టు అంజి రెడ్డీ వారి వెంట కార్యకర్తలు ఉన్నారు.





