280 Viewsమెడికల్ కాలేజీల ఏర్పాటు అద్భుతం – మర్కుక్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కుక్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం మహాద్భుతం సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక చొరవతో కళాశాలల ఏర్పాటు జరగడం సంతోషకరమని మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒకేరోజు రాష్ట్రంలోని […]
101 Views*ట్రాఫిక్‌లో చిక్కుకున్న పెళ్ళికొడుకు..* వరంగల్ జిల్లా :సెప్టెంబర్ 07: అసలే ముహూర్తం దాటిపోతుంది పెళ్లి కొడుకేమో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు కారులో కూర్చున్న తనకు రహదారిపై ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎప్పుడెప్పుడు కళ్యాణవేదికకు చేరుకుంటానా అనుకున్న తనకు ఆయిల్ ట్యాంకర్ అడ్డొచ్చింది. ఆరా తీస్తే రోడ్డుకు అడ్డంగా ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడిందని తెలిసింది దీంతో ట్రాఫిక్ క్లియర్ చేయాలని పోలీసులను వేడుకున్నాడు పెళ్లికొడుకు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఓ ఆయిల్ […]
113 Views*పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితుడికి అప్పగించిన చేర్యాల ఎస్ఐ U భాస్కర్ రెడ్డి ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల పట్టణం కు చెందిన బుట్టి అనిల్ కుమార్ S/o నర్సింహులు అనే వ్వక్తి తన oppo మొబైల్ ఫోను ను 05-07-2023 న పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను […]