మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన
మండల పార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి
జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం
వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి
సెప్టెంబర్ 16
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన అరేపల్లి స్వామి మృతి చెందాడు విషయం తెలుసుకున్న మర్కూక్ బి ఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మర్కూక్ జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి భాదిత కుటుంబాని పరామర్శించి 15,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేశారు సర్పంచ్ అరుణ నర్సింలు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్,మత్స్యకార సంఘం ఉపాధ్యక్షుడు రమేష్, కొక్కొండ కనకయ్య, సతీష్, శివరాములు మహేందర్, స్వామి,ప్రశాంత్,బాలయ్య తదితరులు ఉన్నారు
