ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 15
మంగపేట మండల గ్రామ పంచాయతీ లో సిపర్ గ పని చేస్తున్న సత్తన్నపెల్లి అలివేలు రోడ్లు ఉడుస్తుండగా కోతులు దాడీ చేయడంతో గ్రామ పంచా యతీ సిబ్బంది సత్తన్నపెల్లి అలివేలు చేయి విరగి తీవ్రంగా గాయపడింది.గ్రామ పంచా యతీ అధికారులు వైద్య ఖర్చులు భరించి మెడికల్ ఇన్సెరెన్స్ అమలు చేయాలని
అధికారులు తక్షణమే స్పం దించి బాధితురాలుకు తగిన న్యాయం చేయాలని గుగ్గిళ్ల సురేష్,ఎల్పి ముత్యాలు,గొనె నాగేష్,పుల్లూరి తిరుపతి, డిమాండ్ చేస్తున్నామని అన్నారు.