హైదరాబాద్ సెప్టెంబర్ 15.
సెప్టెంబర్ 17న తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరగబోతున్న కాంగ్రెస్ విజయ భేరి సభ స్థలిని పరిశీలించి,
అక్కడ జరుగుతున్న పనులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి పర్యవేక్షించిన టిపిసిసి ప్రతినిధి, ఎల్.బి నగర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి
